మొదటి పేజీ
వికీపీడియా నుండి
|
| పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము |
|
స్వాగతం
ఈ వారపు బొమ్మ
శాయపురం, కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి పాఠశాలలో విద్యాబోధనకు రేడియో వసతి ఉంది. విద్యార్ధులు రేడియోలో పాఠాలు వినడం చిత్రంలో చూడవచ్చును. ఫోటో సౌజన్యం: కప్పగంతు శివరామప్రసాదుమార్గదర్శిని
|
ఈ వారపు వ్యాసము
స్టీవ్ జాబ్స్ గా పిలువబడే స్టీవెన్ పాల్ జాబ్స్ యాపిల్ ఇన్‌కార్పొరేటేడ్‌కు చైర్మెన్ మరియు CEO. కంప్యూటర్ రంగంలో మరియు వినోదం పరిశ్రమలో తిరుగులేని విజయాలను సాధించి ప్రపంచంలోనే ఒకానొక గొప్ప వ్యాపారవేత్తగా పేరుపొందాడు. ఇతను 1944 ఫిబ్రవరి 24న శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. జాబ్స్ కు చిన్నప్పటినుండి అధ్యాత్మిక విషయాల పైన చాలా ఆసక్తి. ఒక వీడియో గేమ్స్ కంపెనీలో కొన్నాళ్ళు పనిచేసి తగినంత డబ్బు చేకూరిన తర్వాత భారతదేశ పర్యటన చేసి వేదాంత, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొన్నాడు. తర్వాత నున్నని గుండుతో, భారతీయ సాంప్రదాయ దుస్తులతో అమెరికాకు వెనుతిరిగాడు.
మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి
చరిత్రలో ఈ రోజు
|
| సోదర ప్రాజెక్టులు: | మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయము |
కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరీ శబ్దకోశము |
వికీసోర్స్ మూలములు |
వికీబుక్స్ పాఠ్యపుస్తకములు |
వికీకోట్ వ్యాఖ్యలు |
